Header Banner

OTT: కచ్చితంగా యూత్ కోసమే.. రొమాంటిక్ కామెడీ జోనర్లో పలకరించే కంటెంట్!

  Sat Feb 22, 2025 19:36        Entertainment

తమిళ సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ లు కూడా ఇప్పుడు తెలుగులోకి దిగిపోతున్నాయి. అలా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి 'ఎమోజీ' వెబ్ సిరీస్ ('Emoji' web series)సిద్ధమవుతోంది. రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన సిరీస్ ఇది. తమిళంలో 2022లో ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను అలరించనుంది. ఈ సిరీస్ లో మహత్ రాఘవేంద్ర, మానసా చౌదరి, దేవిక ప్రధానమైన పాత్రలను పోషించారు. సెంథిల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి సంపత్ నిర్మాతగా వ్యవహరించారు. 2022లో వచ్చిన మంచి రొమాంటిక్ కామెడీ సిరీస్ గా ఇది మార్కులు కొట్టేసింది.

 

ఇది కూడా చదవండి: మీ ఆన్‌లైన్ పనులు చిటికెలో పూర్తి చేసే టూల్! ఏఐ ఏజెంట్ ఆపరేటర్ విశేషాలు ఇవే!

 

అలాంటి ఈ సిరీస్, ఈ నెల 28వ తేదీ నుంచి(Aha) 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక యువకుడు, యువతీ ప్రేమించుకుంటారు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఆ యువతికి దూరమైన యువకుడు, మరో అమ్మయితో జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలోనే మొదటి ప్రియురాలు అతని జీవితంలోకి అడుగుపెడుతుంది. అందుకుగల కారణాలు ఏమిటి? అనేదే ఈ సిరీస్ కథ. ప్రేమ-పెళ్లి నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. 

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MahathRaghavendra #ManasaChoudary #Devika #Emoji